Bihar: పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి...25 కోట్లు దోచేశారు!
బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు.నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు.