Road Accident: రోడ్డు దాటుతుండగా కారు ఢీ.. గాల్లో ఎగిరిపడ్డ బాధితుడు.. చివరికి
మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొంది. దీంతో అతడు ఒక్కసారిగా అంతెత్తున ఎగిరిపడ్డాడు. తీవ్రగాయాలపాలైన గిరిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు ఇవాళ తెల్లవారుజామున మృతి చెందాడు.