TG Crime: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం..40 మందికి గాయాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర లారీని రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు పరిస్థితి విషయంగా ఉంది. 40 మందికి గాయాలైయ్యాయి.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Road accident Jogulamba Gadwala

Road Accident: జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు లారీని ఒకదాని తర్వాత ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే... యుటర్న్ చేసుకుంటున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ దారుణం జరిగింది.  నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: వయసును బట్టి మఖానా ఎంత తినాలి.. నిపుణులు ఏమంటున్నారు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు