/rtv/media/media_files/2025/01/29/u3xH7zR7SXZSfsboArOy.webp)
Road Accident
నారాయణపేట జిల్లాలో ఘోర ప్రమాదం (Road Accident) జరిగింది. ఊట్కూర్ మండల కేంద్రంలోని చెక్‌పోస్టు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు..ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు యువకులు గాల్లో ఎగిరిపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: Gongadi Trisha : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి త్రిష సంచలనం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: KTR Vs Komatireddy: దమ్ముంటే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరకు రా.. కోమటిరెడ్డికి కేటీఆర్ సంచలన సవాల్!
Road Accident In Narayanapet District
ఆర్టీసీ బస్సు ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025
నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం. మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలింపు pic.twitter.com/ae3uEFF0l0
Also Read : రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !
Also Read : ఆర్జీవీకి ఏపీ పోలీసులు బిగ్ షాక్.. మరోసారి నోటీసులు