Road accident on ORR: ORRపై ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదిభట్ల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి బెంగుళూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.