New Update
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కారు గుంటూరు నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
తాజా కథనాలు
Follow Us