CM Revanth: బీజేపీలో స్కూల్, టీడీపీలో కాలేజ్, రాహుల్ వద్ద ఉద్యోగం : సీఎం రేవంత్
దత్తాత్రేయ ఆటో బయోగ్రఫీ'' ప్రజలకథే నా ఆత్మకథ'' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. నా పాఠశాల చదువు బీజేపీలో, కాలేజీ చదువు టీడీపీలో, ప్రస్తుతం ఉద్యోగం రాహుల్ గాంధీ వద్ద చేస్తున్నానని ఇటీవలే ప్రధాని మోదీకి చెప్పానని అన్నారు.