BIG BREAKING: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్?
కింగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కు బిగ్ షాక్. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే కోహ్లీ తన నిర్ణయాన్ని బోర్డుకు కూడా తెలియజేశారు. కానీ బీసీసీఐ దీనికి సమాధానం ఇవ్వలేదని క్రికెట్ వర్గాల సమాచారం.