Retirements: కొందరు గర్వంగా, మరికొందరు భారంగా: 2024 దిగ్గజాల వీడ్కోలు!
2024 జెంటిల్మెన్ గేమ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. కొన్నేళ్లపాటు తమ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ లవర్స్‌ను అలరించి, ఉర్రూతలూగించి, భావోద్వేగానికి గురిచేసిన దిగ్గజ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయి వీడ్కోలు వీరుల లిస్ట్ ఇదే.