GATE 2025: GATE ఫలితాలు విడుదల.. డౌన్లోడ్ ఆలస్యం చేస్తే రూ.500 ఫైన్!
GATE 2025 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) ఫలితాలు విడుదలయ్యాయి. పరిక్ష రాసిన అభ్యర్థులు ఈ వెబ్సైట్లో https://goaps.iitr.ac.in/login ఫలితాలు చూసుకోవచ్చు. మే 31 తర్వాత డౌన్లోడ్ చేసినవారు ప్రతి పేపర్‌కు రూ.500 చెల్లించాలి.