JEE Result: ఐఐటీల్లో బీటెక్ చేయడానికి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు రాసిన వారికి గుడ్ న్యూస్. వీటి ఫలితాలు ఈరోజు విడుదల అయ్యాయి. వీటి కోసం ఈ కింది లింక్లో చూడవచ్చును. ఐఐటీ మద్రాస్ జేఈఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..JEE Result: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఐఐటీల్లో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 26న జేఈఈ పరీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది దీనికి హాజరయ్యారు.
Translate this News: