Railways: ఇక నుంచి పది గంటల ముందే ఛార్ట్..రైల్వే కీలక నిర్ణయం
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది.
ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా టికెట్ రిజర్వేషన్ చార్ట్ షెడ్యూల్ ను పది గంటల ముందే ఖరారు చేయాలని నిర్ణయించింది.
మనదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ రైలు కంపార్ట్ మెంట్లా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన ఆయన. ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ఆ బోగీలోకి రావడానికి ఇష్టపడటంలేదన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీసీల రిజర్వేషన్లను 42 శాతం పెంచే ముసాయిదా బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును రూపొందించారు.
ఇతర మత విశ్వాసాలను పాటిస్తూ రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు తాము హిందువులని చెప్పడాన్ని సూప్రీంకోర్టు తప్పుబట్టింది.ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని తేల్చిచెప్పింది. ఓ క్రిస్టియన్ మహిళకు మద్రాస్ హైకోర్టు ఎస్సీ సర్టిఫికేట్ నిరాకరించడాన్ని సమర్థించింది.
తెలంగాణ గ్రూప్-1 మరోసారి రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ కేటగిరి, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ రిజర్వేషన్ అంశం వివాదాస్పదం కానుంది. నియామక ప్రక్రియ మొదలైన తర్వాత మార్పులు కుదరదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం ఉన్న లిమిట్ ను బద్దలు కొట్టబోతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను భారీగా పెంచుతామన్నారు.
బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Telangana High court passes on sensational verdict on Caste Calculation and that turns out to be a sensational one| RTv