/rtv/media/media_files/2025/01/22/KuN216nb0Tk6F0ZMeA5d.jpg)
rashmika airport visuals
Rashmika Mandanna: ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న..నటి రష్మిక ఇటీవలే గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఆమె కాలికి గాయమైంది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ విమానాశ్రయంలో వీల్ చైర్ లో కూర్చొని కనిపించారు. కారు నుంచి దిగడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒకే కాలితో కారు నుంచి దిగి కుంటుతూ వీల్ చైర్ లో కూర్చుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు రష్మిక త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Also Read : సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
వీల్ చైర్ లో రష్మిక మందన్న...
— RTV (@RTVnewsnetwork) January 22, 2025
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వీల్ చైర్ లో కనిపించిన రష్మిక, ఇటీవల జిమ్ లో గాయపడ్డ రష్మిక... మొఖానికి మాస్క్ వేసుకొని హైదరాబాద్ కి చేరుకున్న హీరోయిన్..@iamRashmika #hyderabad #rashmikamnadanna #wheelchair #leg #RTV pic.twitter.com/UrsAp3PYzs
Also Read: Mythri Movie Makers: పుష్ప2 కు బిగ్ షాక్.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో ఐటీ దాడులు
Also Read : OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?