మెరూన్ శారీలో నేషనల్ క్రష్ అందాలు.. చూస్తే వావ్ అనాల్సిందే! నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన అందం, నటనతో ఎందరో ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈ కన్నడ బ్యూటీ తన సొగసైన అందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. By Kusuma 24 Nov 2024 in సినిమా New Update షేర్ చేయండి 1/5 రష్మిక మందన్న కర్ణాటకలోని కొడగు జిల్లాలో 1996 ఏప్రిల్ 5న జన్మించింది. 2/5 కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకి రష్మిక ఎంట్రీ ఇచ్చింది. 3/5 నాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. 4/5 రష్మిక హీరోయిన్గా నటించిన పుష్ప-2 సినిమా వచ్చే నెల విడుదల కానుంది. 5/5 రష్మిక మందన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. #rashmika మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి