దేవర ఫస్ట్ ఛాయిస్ రష్మిక | Devara's First Choice Rashmika |
దేవర ఫస్ట్ ఛాయిస్ రష్మిక | Director Koratala Shiva at first proposed Rashmika Mandanna as the first Choice for his film Devara and due to certain reasons it post poned
సైబర్ క్రైం బ్రాండ్ అంబాసిడర్ గా రష్మిక మందన | Rashmika Mandana as Cybercrime Brand Ambassador | RTV
Rashmika Mandanna: 'ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా'... వైరలవుతున్న రష్మిక వీడియో
గం గం గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఆనంద్, రష్మిక మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా మారింది. మీ ఫేవరేట్ కోస్టార్ ఎవరని రశ్మికను అడిగారు ఆనంద్. దీంతో రష్మిక.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీ రా. ఇలా స్పాట్ లో పెడితే ఎలా. నా ఫేవరేట్ హీరో రౌడీ భాయ్ అంటూ నవ్వుతూ సమాధానమిచ్చింది.
Pushpa 2 : సూసేకి అగ్గిరవ్వ మాదిరే.. పుష్ప సాంగ్ లుక్ అదిరింది..!
అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప 2. ఇటీవలే సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అనే సాంగ్ గ్లిమ్ప్స్ విడుదల చేయగా నెట్టింట ఫుల్ వైరలవుతోంది. తాజాగా ఈ సాంగ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. బన్నీ బ్లాక్ డ్రెస్, రష్మిక ప్యాంట్ టీ షర్ట్‌లో వోణీ వేసుకొని కనిపిస్తోంది.
Manushi Chhillar: నాకు రష్మిక లాంటి పాత్ర పోషించాలనుంది.. మిస్ వరల్డ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
'యానిమల్'మూవీలో రష్మిక పోషించిన పాత్రపై మిస్ వరల్డ్, నటి మానుషి చిల్లర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. భర్త ఎలా ఉన్నా.. ఒక బాధ్యత గల భార్యగా గొప్పగా నటించింది. రష్మిక యాక్టింగ్ సూపర్. నాకు ఇలాంటి సవాలు చేసే పాత్రల్లో నటించాలనుందంటూ చెప్పుకొచ్చింది.
Vijay Devarakonda: విజయ్ పెళ్ళిలో రష్మిక డాన్స్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..!
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. అయితే ఈ సినిమాలోని 'కళ్యాణీ వచ్చా వచ్చా' ఫుల్ సాంగ్ లో రష్మిక ఉండనున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి. ఆ పాటలో రష్మిక స్పెషల్ అపియరెన్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Rashmika : ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోయాను అంటున్న రష్మిక
రష్మిక రీసెంట్ గా నటించిన సినిమా యానిమల్. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో ఆ చిత్ర బృందం మొత్తం సంబరాల్లో మునిగి తెలుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా మారడం వల్ల యానిమల్ సినిమా సక్సెస్ ని ఆనందించలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రష్మిక రాసుకొచ్చింది.
Vijay Devarakonda : రష్మికతో నిశ్చితార్థం గురించి క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ , నటి రష్మిక ల నిశ్చితార్థం గురించి విజయ్ స్పందించారు. నాకు తెలియకుండా నాకు పెళ్లి చేసేస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం వారి ఫోకస్ మొత్తం సినిమాల మీదే ఉందని తెలిపారు.
/rtv/media/media_files/2024/11/03/BrWqJtdUI87nSCBwzYN8.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-82-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-81-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-4-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-12T193826.971-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rashmika-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vijay-1-jpg.webp)