ప్రభాస్ సినిమాలో రణ్ బీర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్.. ఫ్యాన్స్ కు పండగే
ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో చాలానే సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయట. ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారట. దాంతో పాటూ రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండగే.