Ranbir Kapoor: 'జై మాతా ది..' హిందూ మనోభావాలను దెబ్బతీశాడంటూ యనిమల్ హీరోపై ఫిర్యాదు!
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులపై ముంబై-ఘట్కోపర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాంబే హైకోర్టు లాయర్లు. రణబీర్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో రణబీర్ 'జై మాతా ది' అని అరుస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు.