Power Outage: హైదరాబాద్ లో ఈ రోజు కరెంటు బంద్..
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వివిధ ఫీడర్ల పరిధిలో విద్యుత్ ఉండదని బోడుప్పల్ సబ్స్టేషన్ ఏఈ ఎన్.వేణుగోపాల్ వివరించారు.