ఆంధ్రప్రదేశ్ Pithapuram : పిఠాపురంలో హై ఓల్టేజ్.. అటు మెగా పవర్ స్టార్.. ఇటు జగన్ సర్కార్..! ఏపీలో పిఠాపురం హాట్ సీటుగా మారింది. సీఎం జగన్ చివరి ప్రచారం పిఠాపురంలో నిర్వహించనున్నారు. మరోవైపు, పవన్ కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురానికి వెళ్లనున్నారు. తల్లి సురేఖతో కలిసి కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. By Jyoshna Sappogula 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anil Ravipudi : అనిల్ రావిపూడికి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో? ప్రెజెంట్ టాలీవుడ్ లో అప్ కమింగ్ డైరెక్టర్స్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. రాజమౌళి తర్వాత అపజయమే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన గత ఏడాది 'భగవంత్ కేసరి' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. By Anil Kumar 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా 'RRR' రీ రిలీజ్.. ఈసారి మరింత స్పెషల్ గా..! 'RRR' సినిమాని మే 10 న రీ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ రీ రిలీజ్ ని ఇంకాస్త స్పెషల్ గా మార్చేందుకు మేకర్స్ 2D, 3D ఫార్మట్స్ తో పాటూ 4K వెర్షన్ ని సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. By Anil Kumar 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Indian 2 : 'ఇండియన్ 2' ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు ? 'ఇండియన్ 2' మూవీ ఆడియో లాంఛ్ ని మే 16 న నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో లాంచ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారట. By Anil Kumar 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hero Ram Charan: గ్లోబల్ స్టార్ కు అరుదైన గౌరవం.. గౌరవ డాక్టరేట్ ప్రకటించిన వేల్స్ యూనివర్సిటీ RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు స్టార్ హీరో రామ్ చరణ్. తాజాగా ఈ హీరోకు మరో అరుదైన గౌరవం దక్కింది. చెన్నై కి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ఈ నెల 13న జరగబోయే స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్ డాక్టరేట్ అందుకోనున్నారు. By Archana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: గోవిందుడు అందరివాడలే.. ఓ అమ్మాయి కోసం రాంచరణ్ ఏం చేశాడో చెప్పిన మంచు మనోజ్! చరణ్ మనసు ఎలాంటిదో మంచు మనోజ్ చెప్పిన మాటలు వింటే అర్థమవుతుంది. ఒక ఆడబిడ్డ దుబాయ్ ఇమిగ్రేషన్‌లో చిక్కుకుపోవడంతో .. ఆమెకు సాయంగా 5లక్షలు కావాలని చరణ్‌కు ఫోన్ చేశారట మనోజ్. కష్టం అని తెలియగానే వెంటనే డబ్బులు పంపించాడు అంటూ చరణ్ గొప్ప మనసును తెలియజేశారు. By Archana 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan Birthday: గ్లోబల్ స్టార్ కి సినీ ప్రపంచం గ్రాండ్ విషెస్.. బర్త్ డే ట్వీట్స్ వైరల్ నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖలు, ఫ్యాన్స్ నుంచి చరణ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సెలెబ్రెటీస్ రామ్ చరణ్ కు స్పెషల్ విషెస్ తెలియజేశారు. By Archana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer : "జరగండి జరగండి".. గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది డైరెక్టర్ శంకర్,మెగా పవర్ స్టార్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'గేమ్ ఛేంజర్' లోని ఫస్ట్ సాంగ్ "జరగండి జరగండి" లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. By Archana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా HBD Ram Charan Teja : మెగా పవర్ నుంచి గ్లోబల్ స్టార్.. రామ్ చరణ్ సినీ ప్రస్థానం ఇదే! మెగాస్టార్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ్ నటన రాదు..ఎక్స్ప్రెషన్స్ లేవు... అని విమర్శించిన వారి చేతనే యాక్టింగ్ అంటే చరణ్ లా ఉండాలి అనే స్థాయికి ఎదిగాడు.ఎప్పటికప్పుడు తనలోని నటుడ్ని మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తూ తానేంటో చూపిస్తున్నాడు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn