HBD Klinkara: బర్త్ డే స్పెషల్..క్లీంకార ఫేస్‌ను రివీల్ చేసిన ఉపాసన - ఎంత క్యూట్‌గా ఉందో

నేడు మెగా ప్రిన్సెస్ క్లీంకారా బర్త్ డే. ఈ సందర్భంగా ఉపాసన తన కూతురు ఫేస్‌ను రివీల్ చేసింది. ఇన్‌స్టాలో స్పెషల్ విషెస్ తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ ఫొటోలో క్లీంకార ఫేస్ కొంచెం రివీలైంది. అది చూసి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

New Update
upasana revea her daughter klinkara face for birthday special

upasana revea her daughter klinkara face for birthday special

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకరు. వీరిద్దరి మధ్య ఉండే బాండింగ్‌కి సినీ ప్రియులు, అభిమానులు ఫిదా అయిపోతారు. ఒకరినొకరు.. ఒకరికొకరు అన్నట్లు ఈ జంట ఉంటుంది. ఇక ఓ వైపు రామ్ చరణ్ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటే.. ఉపాసన ఇంటికే పరిమితమై తమ అత్తా, అమ్మమ్మలతో సరదాగా గడుపుతుంది. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

klinkara face reveal

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన అనేక విశేషాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉపాసన తన కూతురు క్లింకార ముఖాన్ని ఎప్పుడూ రివీల్ చేయలేదు. దీంతో చాలా మంది క్లింకార ఫేస్ చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 

Also Read: ఇరాన్‌లో 1,100 లక్ష్యాలను ధ్వంసం చేశాం.. ఇజ్రాయెల్‌ కీలక ప్రకటన

ఈ నేపథ్యంలో ఉపాసన మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఇవాళ క్లింకార బర్త్ డే. ఈ సందర్భంగా ఉపాసన తన కూతురుకు సంబంధించి ఇన్‌స్టాలో స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ మేరకు ఒక పోస్ట్ పెట్టింది. అందులో తన కూతురితో ఉన్న ఫొటోను పంచుకుంది. జూపార్క్‌లో తన కూతురు క్లింకారతో సరదాగా గడిపిన ఫొటోలను ఉపాసన షేర్ చేసింది. 

Also Read: 1978 కి ముందు ఇరాన్ ఎలా ఉండేదో తెలుసా ?.. వీడియోలు వైరల్

అందులో క్లింకార ఫేస్ కాస్త రివీల్ అయింది. అది చూసి మెగా ఫ్యాన్స్, సినీ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు. ఎంత ముద్దుగుందో అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అనంతరం హ్యాపీ బర్త్ డే క్లింకార అంటూ విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ వైరల్‌గా మారింది. 

Also Read: ఇండిగో విమానంలో చిక్కుకున్న మరో మాజీ CM

Advertisment
Advertisment
తాజా కథనాలు