సినిమా RC17 Movie: 'RC17' మూవీలో ఆ సీన్ హైలెట్ గా ఉండబోతుంది.. వైరలవుతున్న రాజమౌళి కామెంట్స్..! సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో RC17 మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RC17 ఓపెనింగ్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని అన్నారు. By Archana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan- Sukumar: పుష్ప తర్వాత రాంచరణ్ తో సుకుమార్.. రంగస్థలాన్ని మించిన బ్యాక్ డ్రాప్! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. By Archana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RC16 Movie: విలన్ లేని చెర్రి సినిమా.. ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా పెరిగిపోయిన హైప్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా RC16. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ మూవీలో ప్రత్యేకంగా విలన్ అంటూ ఎవరూ ఉండరని తెలుస్తోంది. కథలోని పరిస్థితులే ప్రతినాయక పాత్ర పోషిస్తాయని సమాచారం. By Archana 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan: క్లీంకారతో ఎంజాయ్ చేస్తున్న చరణ్.. వైరలవుతున్న వీడియో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కూతురు క్లీంకారతో వైజాగ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. మా మనసులు దోచేసిన వైజాగ్ బీచ్ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. By Archana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Magadheera: చెర్రీ ఫ్యాన్స్ కు పూనకాలే .. మగధీర రీ రిలీజ్ డేట్ ఫిక్స్..! రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన 'మగధీర' చిత్రం మరో సారి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నెల 26న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. By Archana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Upasana : క్లీంకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఉపాసన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉపాసన కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి కూతురు క్లీంకారతో ఉపాసన హాజరయ్యారు. అయితే, ఈ వేడుకలో కూడా క్లీంకార ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. By Jyoshna Sappogula 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Game Changer: గేమ్ ఛేంజర్ నుంచి లీకైన చరణ్ లుక్.. ఇంత స్మార్ట్ ఏంట్రా బాబు..! వైరలవుతున్న వీడియో శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'గేమ్ ఛేంజర్'. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి రామ్ చరణ్ లుక్ కు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. By Archana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ayodhya : అయోధ్యలో అపోలో సేవలు..యూపీ సీఎంతో ఉపాసన భేటీ అయోధ్యలో అపోలో సేవలు ప్రారంభం అయ్యాయి. రామ్ రాగ్ సేవ వేడుకలలో చివరి రోజు అయోధ్య రామమందిరాన్ని ఉపాసన తన తాత, అత్తమామలతో కలిసి సందర్శించారు. అప్పుడే భక్తులకు సేవలందించేందుకు ఉపాసన స్వయంగా అపోలో ఆస్పత్రిని కూడా ప్రారంభించారు. By Manogna alamuru 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : తల్లి కోసం చెఫ్ గా మారిన మెగా పవర్ స్టార్! మహిళా దినోత్సవం పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ తన తల్లి, భార్య కోసం చెఫ్ గా మారారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.నా కోసం ఈరోజు నా కొడుకు వంట చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పుకొచ్చారు By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn