Ram Charan Viral Video: పెద్ది సినిమా షూటింగ్.. రామ్ చరణ్‌కు తీవ్ర గాయం

రామ్ చరణ్ కుడి చేతికి బ్యాండేజ్ ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెద్ది మూవీ షూటింగ్‌లో తన చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ద బ్యాండేజ్ వేయడంతో ఫ్యాన్స్ ఏమైందని ఆందోళన చెందుతున్నారు.

New Update
Ram Charan Viral Video

హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన యాంటీ డ్రగ్స్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినిమా సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సినీ నటుడు రామ్ చరణ్ కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి పక్కన నిల్చోని ఉన్న రామ్ చరణ్ చేతికి గాయమైన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రామ్ చరణ్ కుడి చేతికి పెద్ది మూవీ షూటింగ్‌లో గాయమైనట్లు తెలుస్తోంది. పెద్ద బ్యాండేజ్ వేయడంతో ఫ్యాన్స్ ఏమైందని ఆందోళన చెందుతున్నారు. అయితే ఆ బ్యాండేజ్ కనిపించకుండా రామ్ చరణ్ కవర్ చేస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇది కూడా చూడండి: Elon Musk: కనీసం ముగ్గురు పిల్లలను కనండి.. ఎలాన్‌ మస్క్‌ కీలక సూచన

ఇది కూడా చూడండి: Fruits and Milk: ఈ పండ్లు పాలు తాగితే శరీరంలో విషంగా మారుతుందా..? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..!!

గ్రామీణ క్రీడా నేపథ్యంలో..

ఇదిలా ఉండగా పెద్ది మూవీ గ్రామీణ క్రీడా నేపథ్యంతో రూపొందుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్‌ నటిస్తోంది. వీరితో పాటు శివరాజ్‌కుమార్, దివ్యేంద్ర శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వృద్ధి సినిమాస్ నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు. ఏ.ఆర్. రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందించనుండడంతో మూవీపై హైప్ పెరిగిపోయింది.

ఇది కూడా చూడండి: Kannappa: 'కన్నప్ప' లో ఆ సీన్ సినిమాకే హైలైట్.. మంచు విష్ణు నటనకు కన్నీళ్లు ఆగవు!

ఇది కూడా చూడండి: VIRAL VIDEO: షాకింగ్ వీడియో.. తన మూత్రంతో కళ్ళు కడుకున్న మహిళ - దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు!

Advertisment
తాజా కథనాలు