Rajinikanth: క్రేజీ అప్డేట్.. 'మహారాజ' డైరెక్టర్ తో తలైవా నెక్స్ట్ ప్రాజెక్ట్!
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తమిళ్లో విడుదలైన 'మహారాజా' ఇతర భాషల్లోనూ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో దర్శకుడు నితిలన్ స్వామినాథన్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. దీంతో ఈ డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.