Coolie Pre Release Event: 'కూలీ' లో నేనే హీరో.. నా పాత్ర ఎలా ఉంటుందంటే? : నాగార్జున
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగార్జున తన విలన్ పాత్ర ‘సైమన్’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. కథ విన్న వెంటనే ఆసక్తి పెరిగిందని, లోకేశ్‌తో పని చేయాలన్న కోరిక నెరవేరిందని తెలిపారు.