UPSC CSE 2024 : కళ్లు కనిపించవు, తల్లి ప్రోత్సాహం.. UPSC ఫలితాల్లో 91వ ర్యాంక్ !
తండ్రిని, చూపు కోల్పోయిన కొడుకును ఉన్నత స్థాయిలో నిలిపేందుకు ఓ తల్లి చేసిన కృషిని నిజంగా అభినందించాల్సిందే. ఇటీవలే రిలీజయిన UPSC ఫలితాల్లో అరుదైన జన్యు వ్యాధి కారణంగా దృష్టిలోపం ఉన్న మను గార్గ్ అనే 23 ఏళ్ల వ్యక్తి 91వ ర్యాంకు సాధించారు.