Pakistan Spy Arrest: పహల్గాం ఉగ్రదాడి.. మరో ఇంటి దొంగ అరెస్ట్

పాక్‌కు గూఢచర్యం చేస్తున్నారని సకూర్ ఖాన్ మగళియార్‌‌ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్‌ వ్యక్తిగత సహాయకుడిగా కూడా పని చేసినట్లు తెలుస్తోంది.

New Update
Pakistan spy

Pakistan spy

Pakistan Spy Arrest: పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై మరో ప్రభుత్వ ఉద్యోగిని సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసులో పనిచేసే సకూర్ ఖాన్ మగళియార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్‌ వ్యక్తిగత సహాయకుడిగా పని చేసినట్లు తెలుస్తోంది. సకూర్ ఖాన్, కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్‌ సొంత గ్రామం జైసల్మేర్ జిల్లా బరోడా.  

Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

ఏడు సార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు..

సకూర్‌ఖాన్‌పై డౌట్ రావడంతో దర్యాప్తు బృందాలు నిఘా పెట్టింది. ఇతని మొబైల్‌లో పాకిస్తానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఏడు సార్లు ఇతను పాకిస్తాన్ వెళ్లినట్లు కూడా అంగీకరించాడు. అయితే ఇతను మొబైల్ ఫోన్‌లో కొన్ని ఫైల్స్‌ను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

 

Advertisment
Advertisment
తాజా కథనాలు