బయటపడ్డ మరో బాబా రాసలీలలు.. వీడియో వైరల్
రాజస్థాన్‌లోని ఓ బాబా తన వద్దకు వచ్చిన మహిళకు మత్తు పదార్థం కలిపిన ప్రసాదం ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరింత సమాచారం ఈ స్టోరీ చదవండి.
ఘోర ప్రమాదం.. టెంపోను బస్సు ఢీకొనడంతో 8 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లోని ధోల్‌పుర్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. టెంపోను ఓ స్లీపర్ బస్సు ఢీకొట్టడంతో ఎనిమిది మంది చిన్నారులతో సహా 11 మంది మృతి చెందారు.
మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం.. చివరికి ఏం జరిగిందంటే ?
రాజస్థాన్‌లోని నీమ్ క థానా అనే జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను కలిసేందుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Camel: కారు ఎక్కిన ఒంటే.. ఏకంగా డ్రైవర్ సీట్లోనే: వీడియో వైరల్!
రాజస్థాన్ ఎడారిలో ఓ ఒంటే కారు ఎక్కేసింది. శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న కారుకు అడ్డురావడంతో డ్రైవర్ రెప్పపాటులో ఒంటెను ఢి కొట్టాడు. దీంతో బానెట్ అద్దం పగిలి ఒంటే లోపలికి చొచ్చుకుపోయింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
SRH: ఫైనల్‌కి వచ్చేశాం.. ఇక కాస్కోండి కోల్‌కతా తమ్ముళ్ళు.. దబిడి దిబిడే!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మే 26న కోల్‌కతాతో టైటిల్ పోరుకోసం తలపడనుంది.
Kota: కోటాలో విద్యార్థి అదృశ్యం.. ఇంటికి రానని తండ్రికి మెసేజ్
రాజస్థాన్‌లోని కోటాలో నీట్ శిక్షణ కోసం వచ్చిన మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఉన్నత చదువులు చదవాలని లేదు, దూరంగా వెళ్లిపోతున్నాను, ఐదేళ్లవరకు తిరిగిరాను అంటూ తన తల్లిదండ్రులకు అతడు మెసేజ్ పెట్టాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
Rajastan: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై సామూహిక అత్యాచారం
అంగన్వాడిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 20 మందిపై మహిళలపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది. వాళ్ల అఘాయిత్యాన్ని ఎదిరించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Rajastan Results: సేమ్ సీన్ రిపీట్.. రాజస్థాన్ లో ప్రభుత్వం మారింది.. బీజేపీ ఘన విజయం
రాజస్థాన్ లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారిపోతుంది. ఎప్పుడూ ఎన్నికల్లో ఒకే పార్టీ విజయం సాధించడు. ఈసారి కూడా అదేజరిగింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 115 సీట్లలో కాంగ్రెస్ 69, ఇతరులు 15 స్థానాల్లో విజయం సాధించారు.
/rtv/media/media_files/2024/11/23/325ZqbmKejFZs5l0ZM7w.jpg)
/rtv/media/media_library/vi/V98qFisKpgU/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/20/cFg8Mt2MTiDkpCDhBbeO.jpg)
/rtv/media/media_files/NFkyMvG2qnXF2dEJhmkN.jpg)
/rtv/media/media_files/2024/10/18/eXzWA5R4VMbR2269Oyju.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T231215.996.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KOTA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rape-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Rajastan-Results-jpg.webp)