SSMB 29 UPDATE: మహేశ్ - రాజమౌళి మూవీ రేపే గ్రాండ్ లాంచ్..!
మహేశ్ బాబు-రాజమౌళి కాంబో ‘SSMB29’ మూవీ లాంచ్కు టైం ఫిక్స్ అయింది. రేపు ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. ఇందులో ప్రియాంకచోప్రా హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం.