SSMB 29 : జక్కన్న- ప్రిన్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. మహేష్ నయా లుక్ వైరల్!
రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న మూవీ టైటిల్ కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ‘మహారాజ్’ అనే టైటిల్ను ఖారారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రిన్స్ పొడవాటి జుట్టు, గడ్డంతో కనిపించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.