తెలంగాణBIG BREAKING: హైదరాబాద్ లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో దంచి కొడుతున్న వాన! హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయాన్నే వర్షం మొదలైంది. నిన్నరాత్రి నుంచి మబ్బులు కమ్ముకుని వాతవరణం చల్లబడింది. ఈరోజు ఉదయం నుంచే చిన్నగా ప్రారంభమైన వర్షం ఆ తర్వాత జోరందుకుంది. మరికొన్ని గంటల్లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. By Madhukar Vydhyula 15 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD RAIN: హైదరాబాద్‌లో కుండపోత వర్షం... భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లోని మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, యూసఫ్‌గూడలో వాన దంచికొడుతోంది. వర్షంకారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం, ప్రయాణికుల తీవ్ర అవస్థలు పడుతున్నారు. By Vijaya Nimma 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణHYD RAIN: హైదరాబాద్‌లో భారీ వర్షం .. ఆ ఏరియల్లో దంచికొడుతున్న వాన హైదరాబాద్‌లో మళ్లీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తు వర్షంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ECIL, కాప్రా, అల్వాల్, నాగారం, శామీర్‌పేట్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వలన రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. By Vijaya Nimma 19 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Hyderabad Rain : హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ ఏరియాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్! హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్షుక్నగర్, అంబర్పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో సాధారణంగా వర్షం కురుస్తోంది. By Krishna 18 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్Heavy rain : హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం (VIDEO) హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం (ఈరోజు) మధ్యాహ్నం ఆకాశంలో మేఘావృతమైంది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురుస్తోంది. టోలిచౌకి, మెహదీపట్నం ఏరియాలో వర్షం కురిస్తోంది. బంజారాహిల్స్, మాదాపూర్‌లో కుండపోత వర్షం పడుతోంది. By K Mohan 03 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana Rain Alert: మండుతున్న ఎండల్లో చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ..రానున్న మూడు రోజుల పాటు వానలే వానలు! తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyIMD Alert To Telangana | 24 గంటల్లో భారీ వర్షాలు | Heavy Rains To Hit Telangana | Weather | RTV By RTV 24 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా? క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 22 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. RCB Vs KKR తొలి మ్యాచ్ రద్దు!? మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఆరంభంకానుంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్‌లో KKR Vs RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. By srinivas 21 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn