మమ్మల్ని క్షమించండి.. విమాన ప్రమాదంపై పుతిన్
అజర్ బైజన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కజకిస్థాన్లో కూలిపోవడంతో 38 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ విచారం వ్యక్తం చేశారు. అజర్బైజన్ దేశధానేతకు క్షమాపణలు కోరారు.