పుతిన్‌తో జరిపిన చర్చలు ఇవే.. మోదీ!
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అనంతరం ప్రధాని మోదీ 'ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా వ్యతిరేకిస్తాం' అని అన్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో ఇంధనం, వాణిజ్యం, భద్రత సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన మోదీకి పుతిన్ అభినందనలు తెలిపారు.