BIG BREAKING: కాల్పుల విరమణ లేదు..ముందుకు సాగని చర్చలు
అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ ముగిసింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం జరగలేదు. గొప్ప పురోగతిని సాధించామని ట్రంప్ చెబుతున్నప్పటికీ యుద్ధం ముగింపు గురించి మాత్రం ఏం చెప్పలేదు.
అలస్కాలో ట్రంప్, పుతిన్ భేటీ ముగిసింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం జరగలేదు. గొప్ప పురోగతిని సాధించామని ట్రంప్ చెబుతున్నప్పటికీ యుద్ధం ముగింపు గురించి మాత్రం ఏం చెప్పలేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మావేశం కొనసాగుతోంది. దాదాపు గంటన్నరగా వారివురూ పలు విషయాలపై చర్చించుకుంటున్నారు. సమావేశానికి ముందు ట్రంప్ కు పుతిన్ ఆహ్వానం పలికారు.
మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. దీని కోసం అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకూ రష్యా వ్యాపారం చేసేది లేదని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
అలస్కాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ జరగనుంది. ఈ సమావేశంపై ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి ఒప్పందం జరగాలనే ఉద్దేశంతో ఈ భేటీ జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆగస్టు 15న అలస్కాలో భేటీ కానున్నారు. అయితే వీరి సమావేశానికి ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారు. రష్యాకు అలస్కాతో ఉన్న సంబంధం ఏంటి? వివరాలు కింది ఆర్టికల్ లో..
కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరో రెండు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అలస్కాలో కలవనున్నారు ట్రంప్. ఇవి సుంకాల నుంచి విపరీత ఆంక్షల వరకు ఏవైనా ఉండవచ్చని చెప్పారు.