Bangladesh: కొంప ముంచిన కోటా – ప్రభుత్వాన్నే కూల్చింది..
బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం..
బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం..
బంగ్లాదేశ్‌లో ఇంకా అల్లర్లు ఆగడం లేదు. హింసతో దేశం అట్టుడికిపోతోంది. విద్యార్ధుల ఆందోళనలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. వీటిని ఆపేందుకు అక్కడ ప్రభుత్వం షూట్ ఎట్ సైట్ ఆర్డర్‌ను పాస్ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కర్ఫ్యూను పొడిగించింది.
బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనలలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లమీదకు వచ్చి గొడవ పెడుతున్నారు. హాస్టళ్ళపై దాడులు, బస్సులను తగులబెట్టడం లాంటివి చేస్తున్నారు.
శంభు సరిహద్దును వారం రోజుల్లోగా తెరవాలని పంజాబ్-హర్యానాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు మళ్ళీ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆపేదే లేదని వారు చెబుతున్నారు.
శుక్రవారం రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసు అధికారులు అనధికార బహిరంగ సభలపై నిషేధం విధించడంతో పాటు 144 సెక్షన్ కింద ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఢిల్లీలో బోర్డర్లలో రైతుల చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. రైతులు రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులు మరొకసారి వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. శంభు సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది.
ఛలో ఢిల్లీ అంటూ రైతులు మరోసారి దేశరాజధానిని చుట్టుముడుతున్నారు. రేపటి నుంచి ఆదంఓళన చేయనున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వచ్చే నెల 12 వరకు 144 సెక్షన్ అములులో ఉంటుందని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ-నోయిడా మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఆ మార్గం నుంచి తమ నిరసనను ఉపసంహరించుకుంటున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. రైతులు తెలియజేసిన వార్త వల్ల ఆ మార్గం గుండా ప్రయాణించేవారు కొంత ఊపిరి పీల్చుకున్నారు.