Vijayawada:విజయవాడలో టీచర్ల మహాధర్నా
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
విజయవాడలో హై టెన్షన్ నెలకొంది. మహాధర్నా పేరుతో టీచర్లు పోరుబాట పట్టారు. 1వ తేదీనే జీతాలు ఇవ్వాలనే డిమాండ్‌తో 36 గంటల ధర్నాకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది.
సమగ్ర శిక్షణ అభియాన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఉద్యోగులు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణంలో స్మృతివనం వద్ద ఆందోళనకు దిగారు. తమను ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని కోరుతూ వినూత్నంగా నిరసన తెలిపారు.
మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.
తాగునీరు, కరెంట్, విద్య ప్రజల కనీస అవసరాలు. కానీ ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ లేని గ్రామాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా బీహార్ ఒకటి. కరెంట్ కొరత తీర్చమన్నందుకు బీహార్ సర్కార్ సామాన్యుల పై తన ప్రతాపాన్ని చూపించి...ముగ్గరిని బలి తీసుకుంది. ఈ ఘటన బుధవారం కతీహార్ జిల్లాలో చోటు చేసుకుంది.