TGSRTC: రేపటినుంచి బస్సులు బంద్.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్!
తెలంగాణ ఆర్టీసీ మరోసారి సమ్మెకు సిద్ధమైంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో రేపటినుంచి ఆర్టీసీ సిబ్బంది సేవలు ఆపేయనున్నారు. మరోవైపు ఆర్టీసీ ఇప్పుడే నష్టాల నుంచి కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మే చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.