Pregnant: వేసవిలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
గర్భిణీ స్త్రీలు తీసుకునే ఆహారంలో తేమ ఎక్కువగా ఉండే పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలు ఉండటం చాలా అవసరం. పుచ్చకాయ, జామపండు, కివీ, బ్లాక్బెర్రీలు వంటి జ్యూసీ పండ్లు శరీరానికి తేమను అందించడంలో ఎంతో సహాయపడతాయి.