Pregnant: గర్భిణులు మొదటి మూడు నెలల్లో ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి
తల్లి కడుపులో 2వ నెల నుంచి నాడీ వ్యవస్థ, మూత్ర నాళం, కడుపు వంటి అవయవాలు అభివృద్ధి చెందుతాయి. 3వ నెల నాటికి జననేంద్రియాలు, గోళ్లు, కనురెప్పలు వంటి వాటి రూపకల్పన జరుగుతుంది. ఈ టైంలో తల్లి ఆరోగ్యవంతమైన పోషకాహారం తీసుకోవాలి.