Pregnant: గర్భిణీ స్త్రీలు మిక్సర్ గ్రైండర్ వాడటం ప్రమాదకరమా?
మిక్సర్ గ్రైండర్ వాడటం వల్ల శిశువుకు హాని కలుగుతుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గైనకాలజిస్ట్ డాక్టర్లు అంటున్నారు. దాని నుండి వచ్చే శబ్దం మనకు వినబడుతుంది, కానీ అది గర్భంలో ఉన్న శిశువుకు వినిపించదు. మిక్సీ శబ్దం గర్భాశయం,శిశువును ప్రభావితం చేయదు.