Maharashtra: రాజ్ తో చేతులు కలిపేందుకు ఉద్ధవ్ రెడీ!
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
రాజ్ ఠాక్రే తో చేతులు కలిపేందుకు సిద్ధమని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన ప్రకటించింది.బీజేపీకి , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు దూరమైతేనే అందుకు రెడీ అంటూ ప్రకటించింది.
''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పగ తీర్చుకోవాలనే ఉద్దేశం లేని స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు.
సినిమాలు...రాజకీయం..మళ్ళీ సినిమాలు...ఇలా సాగిన తన జీవితంలో ఇక మీదట పాలిటిక్స్ కు చోటు లేదని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ''రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు'' అంటూ ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు.
ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ BJPయే అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓటమి పరిస్థిలు ఎందుకు వచ్చాయి. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ చేసిన మ్యాజిక్, ఆప్ ఈ పరిస్థితికి కారణమైన 6 అంశాల కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ఈ నెల 12న నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు ధర్నా వాయిదా పడింది. సంక్రాంతి పండగ ప్రయాణాలు, హైవేపై ట్రాఫిక్ రద్దీ తదితర కారణాలతో ఈ ధర్నాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పండుగ తర్వాత ఈ ధర్నాను నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.