Ap: జనసేనలోకి తమ్మినేని సీతారాం..క్లారిటీ ఇచ్చేసారుగా..!
తమ్మినేని సీతారాం జనసేన పార్టీలోకి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి తమ్మినేని సీతారాం పుల్ స్టాప్ పెట్టారు.
తమ్మినేని సీతారాం జనసేన పార్టీలోకి చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రచారానికి తమ్మినేని సీతారాం పుల్ స్టాప్ పెట్టారు.
మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక రంగంలో ఓ వైద్యునిగా చెప్పుకోవచ్చు.1991 పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ చేసిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాయి.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు.ఆయన మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకోసం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్‌తో అల్లు అర్జున్ భేటీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తదుపరి కార్యాచరణను అల్లు అర్జున్ ప్రకటించనున్నట్లు సమాచారం.
TG: కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.