Hyderabad: హైదరాబాద్‌లో పోలీస్ స్టేషన్ల పేర్లు మార్పు..
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని పలు పోలీస్స్టేషన్లు, డివిజన్ల పేర్లను మార్చింది. ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
Maoist: సేఫ్జోన్లకు మావోయిస్టులు.. కర్రెగుట్టలపై కానరాని జాడ.. డైవెర్షన్ ప్లాన్ సక్సెస్!?
మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య పోరు ఉత్కంఠగా మారింది. పోలీసులను డైవర్ట్ చేసేందుకే మావోయిస్టుపార్టీ కర్రె గుట్ట ఆపరేషన్ డ్రామా ఆడినట్లు తెలుస్తోంది. అగ్రనాయకత్వమంతా కేరళ, కర్ణాటక సేఫ్ జోన్లకు వెళ్లిపోయారని, కొంతమంది విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది.
BIG BREAKING: ఏపీలో ఎన్ కౌంటర్.. హోరాహోరీగా కాల్పులు!
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈక్రమంలో కాకులమామిడి, కంటారం దగ్గర పోలీసులకు తారపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు.
Hyderabad Crime : మాయమాటలతో పెళ్లి...కోట్లు దండుకొని భర్తకు నరకం
మాయమాటలతో ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడమే కాకుండా కోట్లాది రూపాయలు కొట్టేసి భర్తను బెదిరిస్తూ నరకం చూపేడుతున్న ఓ కిలాడీ బాగోతం బట్టబయలైంది. తనకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్తే వారు కూడా పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
TG JOBS: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!
నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. పోలీసు శాఖలో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కానిస్టేబుల్, ఎస్సై తోపాటు పదవి విరమణ ఖాళీలను సైతం భర్తీ చేయనుంది.
BIG BREAKING : గుజరాత్లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!
గుజారాత్ లో జరిగిన అపరేషన్ దాడుల్లో నకిలీ/ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమంగా నివసిస్తున్నందుకు బంగ్లాదేశ్ నుండి వచ్చిన 550 మందిని అహ్మదాబాద్, సూరత్‌లలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత బహిష్కరణ చర్యలు చేపడతామని తెలిపారు.
Maoists Surrenders : మావోయిస్టులకు షాక్...13 మంది లొంగుబాటు
వరుస ఎన్కౌంటర్లతో పలువురు మావోలు మృత్యువాత పడుతుంటే మరోవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ తీవ్రంగా నష్టపోతుంది. తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు.