Modi warns Pakistan: మాట్లాడుకోడాల్ లేవు.. పాకిస్తాన్‌కు తుపాకులతోనే సమాధానం చెప్తాం
పాకిస్తాన్ ఇకపై భారత్‌పై దాడులకు ప్రయత్నిస్తే తుపాకులతోనే సమాధానం చెబుతామని ప్రధాని మోదీ హెచ్చరించాడు. శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. సంఘ సంస్కర్త దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మిత్రమా ఇలా చేశావేంటి ? | PM Modi Emotional Reaction On Russia And Pak Agreement | India | RTV
Chandra Babu Naidu: 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తాం.. చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు NDTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు పంచుకున్నారు. తాను రెండో జనరేషన్ ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చానన్నారు. అలాగే ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. 2047 వికసిత్ భారత్ సాధిస్తామన్నారు.
PM Modi Death Threat: ‘ప్రధాని మోదీని చంపేస్తా!’
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మోదీని చంపేస్తానని 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరించాడు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెదిరించిన వ్యక్తిని భాగల్పూర్లో అరెస్టు చేశారు.
PM Modi: చైనా వద్దు..స్వదేశీ వస్తువులనే వాడదాం..ప్రధాని మోదీ
విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్ లోని తయారయ్యే వస్తువులనే వాడాలని చెప్పారు. హోలీ, దీపావళి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో దిగుమతి వస్తువులపై ఆధారపడటాన్ని ప్రతిఒక్కరూ తగ్గించుకోవాలన్నారు.
PM Modi: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తే ఏదీ అసాధ్యం కాదు..ప్రధాని మోదీ
కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలు కలిసి పనిచేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలంటే ఇదొక్కటే మార్గమని చెప్పారు. 10వ పాలకమండలి సమావేశంలో రాష్ట్రాల ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు.
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.