Plane Crash: గాల్లో ఢీకొన్న శిక్షణ విమానాలు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడాలోని ఓ ఫ్లైట్ స్కూల్లో పైలట్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్ (23) ఉన్నాడు.