Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్
లేఆఫ్స్ ఇప్పుడు ఫార్మా రంగాన్ని కూడా తాకాయి. హైదరాబాద్లోని డా. రెడ్డీస్ లాబోరెటీస్ కూడా ఉద్యోగులను తొలగించనుంది. ఈ కంపెనీ 25 శాతం వరకు ఉద్యోగులను తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇందులో కోటికి పైగా వేతనం తీసుకనేవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.