AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని పలు కళాశాలల్లో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకోసం మే 16 నుంచి 23వరకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలను అధికారులు రిలీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయగా.. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి వీటి ఆధారంగా ర్యాంకులను ఇచ్చారు.
పూర్తిగా చదవండి..AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి!
ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx
Translate this News: