Life Style పీరియడ్స్ సమయంలో పరిగెత్తితే ఏమవుతుంది.. మంచిదేనా?
నిపుణులు అభిప్రాయం ప్రకారం.. నెలసరి టైంలో అరగంట సేపు తేలికగా పరుగెత్తడం ద్వారా శరీరం రిలాక్స్ అవుతుందట. అంతేకాదు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. ఋతుక్రమ నొప్పి తీవ్రంగా ఉంటే పరుగెత్తడం మానుకోవాలని సూచిస్తున్నారు.