Periods: పీరియడ్స్ ఎన్ని రోజుల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి?
గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు స్త్రీ రుతుచక్రంలో ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. సాధారణంగా అండోత్సర్గము 28 రోజుల చక్రంలో 14వ రోజు జరుగుతుంది. పీరియడ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి 11వ, 21వ రోజుల మధ్య ఇది జరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.