Periods: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?
నెలసరిలో మహిళలు ప్యాడ్స్, టాంపూన్లు కంటే మెన్స్ట్రువల్ కప్పులు వాడటం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో మెన్స్ట్రువల్ కప్‌ను దాదాపుగా 5 నుంచి 10 ఏళ్ల వరకు వాడవచ్చు. వీటివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.