Peddi Movie: 'గౌర్ నాయుడు' గా శివరాజ్ కుమార్.. పెద్ది ఫస్ట్ లుక్ అదిరింది!
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెద్ద పెద్ద మీసాలు, గంభీరమైన చూపుతో శివరాజ్ కుమార్ లుక్ పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. ఇందులో ఆయన 'గౌర్నాయుడు' పాత్రలో కనిపించబోతున్నారు.